Yanadhula Dibba - Vamsy ki nachina ...
Vamsy
Unabridged
•
9789354837227
17 minutes
Some articles contain affiliate links (marked with an asterisk *). If you click on these links and purchase products, we will receive a small commission at no extra cost to you. Your support helps to keep this site running and to continue creating useful content. Thank you for your support!
From the publisher
Ee Yanadula Dibba is a story of a lot of interesting incidents. The sentiment angle is a major highlight of the story that Vamsy has fallen for. He feels that the readers will get emotional reading the story. Vamsy added the story to his Vamsy Ki Nachina Kathalu Sankalanam. డా. నక్కా విజయరామరాజు రాసిన ఈ యానాదులు దిబ్బ కథ లో, ప్రధాన పాత్ర తో మంచి కథ ని చెప్పడం జరిగింది. కొన్ని స్థలాలు కేవలం స్థలాలు గా మాత్రమే ఉండకుండా కొన్ని కథలకి సాక్ష్యాలు గా ఉంటాయి. అటువంటి కోవలోకే వస్తుంది ఈ కథ. ఈ కథ ని సెంటిమెంటు తో ముడిపెట్టిన తీరు కళ్ళని చెమ్మ గిల్లేలా చేస్తుంది అంటారు వంశీ. ఇదీ ఆయనకు నచ్చిన కథల్లో ఒకటి.